Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి వీడిన ఎండీఎంకే పార్టీ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jun 27, 2026 3:40 PM జాతీయంGeneral
కూటమి వీడిన ఎండీఎంకే పార్టీ - Udayam
తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైకో నాయకత్వంలోని ఎండీఎంకే పార్టీ శనివారం అధికారికంగా తప్పుకుంది. గత తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న బంధాన్ని తెంచుకుంటూ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కూటమిలో తమ పార్టీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా వైకో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా భారీ కుదుపు చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...