వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గీతాల ఆలాపన క్రమం వివాదాస్పదమైంది. రాష్ట్ర గీతమైన 'తమిళ తాయ్ వాళ్తు'ను మూడో స్థానంలో ఆలపించడంపై డీఎంకే మండిపడింది. ఇది తమిళ సంస్కృతిని అవమానించడమేనని విమర్శించింది.
బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించగా, రాజ్‌భవన్ నిబంధనల మేరకే జరిగిందని టీవీకే వివరణ ఇచ్చింది. మిత్రపక్షాలు సైతం ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశాయి.
Comments
Loading comments...

