వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లంపేట మున్సిపల్ శ్రీరంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో డా. కె. ఆనంద్ సందర్శించి ఆరోగ్య సేవల అమలు తీరును సమీక్షించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాల ప్రకారం ఔట్ పేషెంట్ సేవలు, గర్భిణీలు, శిశు ఆరోగ్య సేవలు, టీకాలు, ఔషధ నిల్వలు, ల్యాబ్ సేవలు, రికార్డులు, శుభ్రత, వ్యర్థాల నిర్వహణను పరిశీలించారు.
Comments
Loading comments...

