వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకట్ బుధవారం సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి స్వయంగా వైద్య సేవలు అందించారు.
పీహెచ్‌సీ, సీహెచ్‌సీలను తనిఖీ చేస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

