వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన గణనాథుడి ప్రతిష్ఠాపన పూజా మహోత్సవంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (GMR) పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి, విఘ్నాలు తొలగి సుఖసంతోషాలు, అభివృద్ధి చేకూరాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

