Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితులు నడిచిన రహదారిని శుద్ధి చేశారంటూ ఫిర్యాదు

Follow Udayam on Google
madhu Sep 10, 2026 3:09 PM ములుగుGeneral
దళితులు నడిచిన రహదారిని శుద్ధి చేశారంటూ ఫిర్యాదు - Udayam
ఎర్రవెల్లిలో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వైపు దళితులు నిరసన అనంతరం వారు నడిచిన రహదారిని పసుపు నీటితో శుద్ధి చేశారంటూ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పురుషోత్తం నారాయణ ఏఎస్సైకి ఫిర్యాదు చేశారు. కుల వివక్ష, అంటరానితనంపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వావిలాల రాంబాబు, గజ్జల సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...