వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్: దళిత వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకుని అనంతరం చిన్నచూపు చూడటం సరికాదని పలువురు విమర్శించారు.
రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తమను చిన్నచూపు చూసే రాజకీయాలకు ఓటుతోనే సమాధానం చెప్పాలని అన్నారు.
Comments
Loading comments...

