Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల వాడల్లో సమస్యలను పరిష్కరించాలి : KVPS

Follow Udayam on Google
NAGENDRA Aug 22, 2026 2:38 PM కర్నూలుGeneral
దళితుల వాడల్లో  సమస్యలను పరిష్కరించాలి : KVPS - Udayam
కౌతాళం మండలంలో దళితుల సమస్యల మీద రెండవ రోజు మోటర్ బైక్ ర్యాలీ కరణి గ్రామం నుంచి ప్రారంభించారు. కరణి గ్రామం నుంచి మల్లన్న హట్టి, చిరుతపల్లి, సులేకేరి, బంటకుంట గ్రామాలలో దళిత వాడలలో విస్తృతంగా ప్రచారం చేశారు ఈనెల 24వ తేదీ జరిగే శంఖారావమును జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా నాయకులు చిన్న మారయ్య , రైతు సంఘం మండల కార్యదర్శి బి.ఈరన్న అన్నారు.

Comments

G
Loading comments...