Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
K Anuradha Aug 24, 2026 3:14 PM శ్రీకాకుళంGeneral
దళితుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
శ్రీకాకుళంలో దళితుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ‘చలో కలెక్టరేట్‌’ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు వినతిపత్రం అందించారు. దళితవాడల్లో మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...