Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపు

Follow Udayam on Google
D GANESH Aug 17, 2026 11:01 PM మహబూబ్‌నగర్General
దళితుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపు - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. త్వరలో నూతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఏర్పాటు చేసి, గ్రామాల్లో దళితుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. యువత చదువు, ఉద్యోగాలపై దృష్టి పెట్టేలా సహకరించాలని నాయకులు సూచించారు. సమావేశంలో బోర్ర బిక్షపతి, కప్లాపూర్ ఆశన్న, గుముడాల చెన్నయ్య, పగిడ్యాల్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...