Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత స్పీకర్‌పై వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 2:11 PM నిజామాబాద్General
దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు . తాతా మధు, మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. స్పీకర్ పదవిని, మాట్లాడుతున్నట్లు దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు.

Comments

G
Loading comments...