Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత నాయకులపై కేసులు పెట్టడం అన్యాయం మాజీ సర్పంచ్ అనిల్

Follow Udayam on Google
K. Anjaiah Oct 02, 2026 4:00 PM వికారాబాద్General
దళిత నాయకులపై కేసులు పెట్టడం అన్యాయం మాజీ సర్పంచ్ అనిల్ - Udayam
తనకు ఎలాంటి సంబంధం లేని భూ వివాదంలో తనను ఇరికించి అక్రమ కేసులు బనాయించి, రాజకీయంగా దెబ్బతీయాలని కొందరు కుట్ర చేస్తున్నారని కరీంపూర్ మాజీ సర్పంచ్ మండల బీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సుందరి అనిల్ ఆరోపించారు. దళిత నాయకుడిగా తాను ఎదుగుతున్న తీరును ఓర్వలేకనే కొందరు తనపై బూటకపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్ని ఆయన అన్నారు

Comments

G
Loading comments...