Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత మహిళలను అవమానించిన వారిని అరెస్ట్ చేయాలి

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:08 PM యాదాద్రి భువనగిరిGeneral
దళిత మహిళలను అవమానించిన వారిని అరెస్ట్ చేయాలి - Udayam
ఆత్మకూరు(ఎం) మండలం టి.రేపాకలో బతుకమ్మ వేడుకల్లో మాదిగ మహిళలను అవమానించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గ్రామంలో బాధితులను పరామర్శించి ర్యాలీ నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయకపోతే మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని జిల్లా ఇన్‌చార్జి బిర్రు మహేందర్‌ తదితరులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...