Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళారులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్

Follow Udayam on Google
S. Kumar Sep 25, 2026 2:20 PM పెద్దపల్లితెలంగాణ
దళారులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్ - Udayam
భూసేకరణలో అధిక నష్టపరిహారం ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రామగుండం, సింగరేణి, జాతీయ రహదారుల భూసేకరణ పరిహారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా బాధితులకే అందుతుందన్నారు. మధ్యవర్తులకు డబ్బులు చెల్లించి మోసపోవద్దని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...