వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గటెరస్‌తో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు సహా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలు దక్షిణార్థగోళ దేశాలపై చూపుతున్న ప్రభావంపై చర్చించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణల ప్రభావాన్ని దక్షిణార్థగోళ దేశాలపై తగ్గించాల్సిన అవసరాన్ని గటెరస్‌తో చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.
Comments
Loading comments...

