Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాది రైల్వే అభివృద్ధికి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్

Follow Udayam on Google
Ram Sep 09, 2026 6:51 PM జాతీయంGeneral
దక్షిణాది రైల్వే అభివృద్ధికి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్ - Udayam
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణలోని 17 జిల్లాలను కవర్‌ చేస్తూ 5 మల్టీ-ట్రాకింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మొత్తం 540 కి.మీ మేర చేపట్టనున్న ఈ పనులకు రూ.10,021 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2,121 గ్రామాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీతో పాటు ఏటా 4.7 కోట్ల టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం పెరగనుంది.

Comments

G
Loading comments...