Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా చేనేత కార్మికులకు సదుపాయాలు కల్పించాలి: డీకే అరుణ

Follow Udayam on Google
శివ కుమార్ Aug 07, 2026 2:11 PM మహబూబ్‌నగర్General
మహిళా చేనేత కార్మికులకు సదుపాయాలు కల్పించాలి: డీకే అరుణ - Udayam
ఢిల్లీలో జరిగిన మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. మహిళా చేనేత కార్మికులకు దళారీల వ్యవస్థ లేకుండా నేరుగా మార్కెటింగ్ సదుపాయాలు, ముడి సరుకుపై రాయితీలు కల్పించాలని కోరారు. ఎక్కువ సమయం మగ్గాలపై పనిచేసే వారికి ప్రత్యేక వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...