వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్‌లో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఎంపీ డీకే అరుణ సత్కరించారు. క్యాంపు కార్యాలయంలో వారికి శాలువాలు కప్పి సన్మానించారు.
సేవా భావంతో వారు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని డీకే అరుణ కొనియాడారు. ఆమె ఈ సందర్భంగా జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

