Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిక్స్‌డ్ డబుల్స్‌లో జకోవిచ్ జోడీ ఔట్

Follow Udayam on Google
Sai Aug 26, 2026 11:29 AM జాతీయంక్రీడలు
మిక్స్‌డ్ డబుల్స్‌లో జకోవిచ్ జోడీ ఔట్ - Udayam
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో నొవాక్ జకోవిచ్-అరీనా సబలెంకా జోడీ ఓటమిపాలైంది. కటెరీనా సినియాకోవా-హెన్రీ పాటెన్ జంట 1-4, 4-2, 10-2తో వారిని ఓడించింది. తొలి సెట్‌ను 12 నిమిషాల్లో గెలిచిన జకోవిచ్-సబలెంకా జంట రెండో సెట్‌లో ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. నిర్ణయాత్మక టైబ్రేక్‌లో ప్రత్యర్థులు 10-2తో గెలిచారు.

Comments

G
Loading comments...