Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు నిషేధం

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:55 AM నల్గొండGeneral
వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు నిషేధం - Udayam
నల్గొండ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని సీఐ రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, ధ్వని కాలుష్య నివారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసుల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సీఐ సూచించారు.

Comments

G
Loading comments...