వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు ఏరియా ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన సదరం క్యాంపునకు 36 మంది దివ్యాంగులు హాజరయ్యారు.
దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, డిసబిలిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొని వైద్య పరీక్షలు, మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై అవగాహన కల్పించారు. డీపీఎం సుజాత, వైద్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

