వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో 10 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, గ్రంథాలయ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఉచితంగా స్కూటీలు అందజేశారు.
కోటేశ్వరరావు మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు దివ్యాంగులకు ₹6,000, తలసేమియా బాధితులకు ₹10,000, మంచానికే పరిమితమైన వారికి ₹15,000 పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

