వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సదరం ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు అక్టోబర్ 1 నుంచి 31 వరకు మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. సాంబశివరావు తెలిపారు
మొత్తం 1,080 స్లాట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. వివిధ వైకల్యాలకు సంబంధించిన తేదీల్లో క్యాంపులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

