Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 2:54 PM నంద్యాలGeneral
దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి - Udayam
పాణ్యం మండలంలో అర్హులైన దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా దివ్యాంగ జేఏసీ అధ్యక్షుడు అంధనం దేవరాజు తహశీల్దార్ ప్రవీణ్ కుమార్‌కు వినతిపత్రం అందించారు. నిబంధనల ప్రకారం స్థలాలు మంజూరు చేయాలని కోరారు. మండలంలో అర్హులైన దివ్యాంగులను గుర్తించి, నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...