Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు బ్యాటరీ స్కూటర్ల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 19, 2026 2:55 PM ఖమ్మంGeneral
దివ్యాంగులకు బ్యాటరీ స్కూటర్ల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి - Udayam
కూసుమంచి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు బ్యాటరీ స్కూటర్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు రాష్ట్రంలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు చేరుతాయని వివరించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, అధికారులను చర్యలకు ఆదేశించారు

Comments

G
Loading comments...