Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 23, 2026 12:22 AM ఆదిలాబాద్General
దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట - Udayam
ఉట్నూర్‌: దివ్యాంగుల సమగ్ర వికాసం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శనివారం కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రూ.30.68 లక్షల విలువైన 26 ఉపకరణాలను దివ్యాంగులకు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...