Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం

Follow Udayam on Google
ch. anji Sep 16, 2026 7:08 PM వికారాబాద్General
దివ్యాంగుల సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం - Udayam
వికారాబాద్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం ఆధ్వర్యంలో, వివిధ దివ్యాంగుల సమస్యలపై, బుధవారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి, వినతి పత్రం అందజేయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు, జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్, జిల్లా నాయకులు ఏ గణేష్, మండల నాయకులు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...