వార్తలకు తిరిగి వెళ్లండి

తెలకపల్లి మండల కేంద్రంలోని సోమవారం నాడు జిల్లా దివ్యాంగుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తెలకపల్లి దివ్యాంగుల మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు నారందాస్ శ్రీశైలం, జిల్లా కార్యదర్శి మొల్గర పరశురాములు తెలిపారు.
Comments
Loading comments...

