వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం కలెక్టరేట్లో ఇవాళ జిల్లాలో ఉన్న దివ్యాంగులకు ఉచిత స్కూటర్లు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదగా అందించిన విషయం తెలిసిందే.
అలాగే గరివిడి మండలం వెదుళ్ళ వలస గ్రామ దివ్యాంగుడు బర్నాల సుధీరు ఈ ఉచిత బండి మంత్రి అందజేయడంతో సుధీర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో BJP నాయకుడు ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

