Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగ విద్యార్థులకు ఉచిత శస్త్రచికిత్సలు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:46 PM మార్కాపురంGeneral
దివ్యాంగ విద్యార్థులకు ఉచిత శస్త్రచికిత్సలు - Udayam
యర్రగొండపాలెంలోని భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ఉచిత శస్త్రచికిత్సలు చేయిస్తామని ఎంఈఓ మల్లికార్జున నాయక్ మంగళవారం తెలిపారు. బర్డ్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్న వెల్లంపల్లి గ్రామానికి చెందిన దూదేకుల ఖాసీం వివరాలు తెలుసుకున్నారు. భవిత కేంద్రాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంకారావు, ఐఈఆర్టీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...