వార్తలకు తిరిగి వెళ్లండి

భవిత సెంటర్ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, డ్రాయింగ్, స్కిప్పింగ్ తదితర పోటీలు నిర్వహించారు. మండల విద్యాధికారి శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆటలతో విద్యార్థుల్లో ఉత్సాహం, దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, భవిత రిసోర్స్ టీచర్ అంబాద్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

