Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారం రోజుల్లోనే విడాకులు

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 7:01 AM ఆల్ ఇండియా జాతీయ
వారం రోజుల్లోనే విడాకులు - Udayam Digital
మధ్యప్రదేశ్‌లో పెళ్లైన వారం రోజుల్లోనే ఓ జంట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ప్రేమించిన వ్యక్తి వేరొకరని, కుటుంబ ఒత్తిడితోనే వివాహానికి అంగీకరించానని నవవధువు తెలిపింది. కేసు ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కుటుంబ న్యాయస్థానం వేగంగా విచారణ జరిపి, వివాహమైన వారం రోజుల్లోనే విడాకులు మంజూరు చేసింది.

Comments

G
Loading comments...