Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడుంబా తయారీపై స్థానికుల ఆందోళన

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 27, 2026 11:49 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
గుడుంబా తయారీపై స్థానికుల ఆందోళన - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుడుంబా తయారీ, అక్రమ రవాణా మళ్లీ పెరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో పలువురు దీనికి బానిసలవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆబ్కారీ శాఖ తనిఖీలు తగ్గాయని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ బట్టీలపై నిరంతర తనిఖీలు చేపట్టి గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...