వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు మూలపేటలో గచ్చుకాలువ అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ పరిశీలించారు. ఎగువ ప్రాంతాల ముంపు నివారణకు మంత్రి నారాయణ నిధులు మంజూరు చేయించారు.
ఇప్పటికే పనుల్లో 75 శాతం పూర్తయ్యాయి. మొత్తం 12 కాలువల అభివృద్ధికి ఈ నిధులు కేటాయించినట్లు డిప్యూటీ మేయర్ తెలిపారు.
Comments
Loading comments...

