వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా గిద్దలూరులోని బాల సరస్వతి ప్రాథమిక పాఠశాల బోర్డుపై పాత ప్రకాశం జిల్లా పేరే కనిపిస్తోంది. జిల్లా మారినా బోర్డు మార్చకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి పాత బోర్డును తొలగించి కొత్త జిల్లా పేరుతో బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

