Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే

Follow Udayam on Google
Harika Jun 22, 2026 6:29 PM సిరిసిల్లGeneral
జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే - Udayam
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో అదనపు ఎస్పీ చంద్రయ్య 23 అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...