Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పీహెచ్‌సీలో జిల్లా అధికారి తనిఖీ

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 5:10 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం పీహెచ్‌సీలో జిల్లా అధికారి తనిఖీ - Udayam
ధర్మవరం కొత్తపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ చెన్నారెడ్డి తనిఖీ చేశారు. రికార్డులు, వ్యాధి నిరోధక టీకాల నిల్వలు, నిర్వహణను పరిశీలించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యతను వివరించారు.

Comments

G
Loading comments...