వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల పట్టణంలో ఈనెల 7 నుంచి 13 వరకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎంఎన్‌వీ రాజు తెలిపారు. 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ నెల 29వ తేదీ నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఎన్నికైన క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

