Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29న మదనపల్లెలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 8:05 AM అన్నమయ్యGeneral
 29న మదనపల్లెలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు - Udayam
యువతలో అవగాహన పెంపొందించేందుకు సెప్టెంబర్ 29న మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా. రాధిక తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే పోటీలకు 8, 9వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులు అర్హులు. ఒక్కో టీంలో ఇద్దరు ఉండాలి. కాలేజీ సర్టిఫికెట్ తీసుకురావాలి. విజేతలకు రూ.5 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు బహుమతులు అందజేస్తారు.

Comments

G
Loading comments...