Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

31న జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Jul 28, 2026 3:59 PM ఆదిలాబాద్తెలంగాణ
31న జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు - Udayam Digital
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఈనెల 31న జిల్లా స్థాయి కిడ్స్, యూత్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి పి. రాజేశ్ తెలిపారు. 6 నుంచి 20 ఏళ్లలోపు బాలబాలికలు, సీనియర్ మహిళలు, పురుషులకు పలు విభాగాల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. విజేతలు ఆగస్టు 7, 8న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.

Comments

G
Loading comments...