వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. బుధవారం పాపన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్‌కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర
Comments
Loading comments...

