Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:33 PM నల్గొండGeneral
మిర్యాలగూడలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ - Udayam
మిర్యాలగూడలోని ఎస్వీ గార్డెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌ నియోజకవర్గ లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను పారదర్శకంగా అందిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...