వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కడప జిల్లాలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఉదయం 10.45 గంటల నాటికి 2,77,645 మంది లబ్ధిదారుల్లో 2,35,896 మందికి పింఛన్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు.
మొదటి రోజు 84.96 శాతం పంపిణీ నమోదైంది. పింఛన్ల పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

