Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జరుగుమల్లిలో రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:19 PM ప్రకాశం General
జరుగుమల్లిలో రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ - Udayam
సింగరాయకొండ మండలం పాకలలో 1,547 మంది, జరుగుమల్లి మండలంలో 987 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి స్వామి సోమవారం పంపిణీ చేశారు. రైతులకు భూమిపై హక్కు, భరోసా కల్పించడంతోపాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్వామి తెలిపారు.

Comments

G
Loading comments...