వార్తలకు తిరిగి వెళ్లండి
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
వైష్ణవి శర్మ Jun 26, 2026 10:33 AM నల్గొండ 8 viewsabout 2 hours ago

నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 67 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి రూ.24.69 లక్షల ఆర్థిక సాయం అందింది.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, నిరుపేదలు ప్రభుత్వ అందిస్తున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...