వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అయ్యే అవకాశం ఉందని పెదవేగి ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ హెచ్చరించారు. పెదపాడు మండలం కలపర్రులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఉద్యోగ నోటిఫికేషన్లపై ముందస్తు అవగాహనతో ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రకటనలను నమ్మి మోసపోవద్దని యువతకు సూచించారు.
Comments
Loading comments...

