వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై తాతా మధు అనుచిత భాష ఉపయోగించారని ఆరోపిస్తూ ఆయనను డిస్మిస్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటన తెలంగాణకు చీకటి రోజని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
స్పీకర్‌కు జరిగిన అవమానం సభ్య సమాజానికి జరిగిన అవమానమని రేవంత్‌రెడ్డి అన్నారు. తాతా మధు వ్యాఖ్యలు అనాలోచితంగా కాకుండా పథకం ప్రకారం జరిగాయని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

