వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం దిశా సమావేశం ప్రారంభమైంది. దిశా కమిటీ ఛైర్మన్, వరంగల్ ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది.
జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించనున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

