Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిశ సమీక్షలో అధికారులపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం

Follow Udayam on Google
K. Anjayya Sep 23, 2026 9:00 PM వికారాబాద్తెలంగాణ
దిశ సమీక్షలో అధికారులపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం - Udayam
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో అధికారుల పనితీరుపై కమిటీ చైర్మన్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై నిర్వహించిన ఈ సమీక్షలో కోట్‌పల్లి, పూడూరు మండలాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రారంభోత్సవాల్లో ప్రోటోకాల్ నిబంధనలు పాటించాలని అన్నారు.

Comments

G
Loading comments...