వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, ఎన్‌కౌంటర్ ఉదంతం ఆధారంగా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దైరా’ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.
కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పోలీసు అధికారులుగా నటించిన ఈ సినిమాలో, దర్యాప్తు విధానాలు మరియు మైనర్ నిందితుల చట్టపరమైన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు.
Comments
Loading comments...

